- మచ్చ దత్త మెరుపు సెంచరీ
- 11 సిక్సర్లు 9ఫోర్లు.161పరుగులు
- సీనియర్ ఇంటర్ జోనల్ క్రికెట్ పోటీల్లో
- రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్ జట్టుపై సిక్సర్ల వర్షం
అనంతపురం జిల్లాకు చెందిన రంజీ క్రికెటర్ మచ్చ దత్త రెడ్డి విజయనగరంలో ఈరోజు శనివారం జరిగిన మ్యాచ్ రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్ జట్టు అనంతపురం జిల్లా సీనియర్ జట్ల మధ్య పోటీ జరిగింది. పోటీల్లో సీనియర్ ఇంటర్ జోనల్ క్రికెట్ పోటీల్లో రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్ జట్టుపై మెరుపు సెంచరీ తో పాటు 161 పరుగులు సాధించారు అందులో 15 సెంచరీలు 9 ఫోర్ల తో అద్భుతంగా రాణించారు మచ్చ దత్త రెడ్డి కేవలం 16 బాల్స్ లో 15 సిక్సర్లతో పాటు 9 ఊర్లతో అద్భుత బ్యాటింగ్ ప్రెసిడెంట్ తో ఆకట్టుకున్నాడు గ్రౌండ్ నలుమూలల ఫోర్లు సిక్సర్ల వర్షం కురిపించాడు గ్రౌండ్ నలుమూలలా సౌత్ జోన్ బౌలర్లపై విరుచుకుపడ్డారు అనంతపురం జట్టు మొదట బ్యాటింగ్ ఏమవుతుంది…